రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి
- రైల్వే ఏఓకు బిజెపి వినతిపత్రం
పెద్దపల్లి ముచ్చట్లు:
పెద్దపల్లి కూనారం మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ బిజెపి నాయకులు రామగుండం జోన్ రైల్వే అధికారికి గురువారం వినతిపత్రం…