మరో రెండు రోజులు వానలే వానలు
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలోని పలుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరుజిల్లాలో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని కావలి, గూడూరు, సూళ్లూరుపేటలో కుండపోత వర్షం పండుతున్ానయి. ఒంగోలులో భారీ…