మూడు రోజులపాటు వర్షాలు
విజయవాడ ముచ్చట్లు:
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. బుధవారం ఉదయం తీవ్రవాయుగుండం కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా 770కి.మీ, చెన్నైకి 830కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. క్రమంగా తుఫానుగా బలపడింది. గురువారం ఉదయానికి నైరుతి…