ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన పెంచాలి-వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి ముచ్చట్లు:
వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడెఉతూ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి. ఆరోగ్యశ్రీలో పొరపాట్లకు, అక్రమాలకు…