21న కమలం గూటికి రాజగోపాలరెడ్డి
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ పూర్తయింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన రాజగోపాల్ బీజేపీలో చేరికపై అమిత్‌షాతో…