రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి చుక్కెదురు
-గో బ్యాక్ అంటూ... కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
లక్ష్మి, డికే అరుణలకు చౌటుప్పల్ మండలం చిన్నకొండుర్ లో చేదు అనుభవం
చౌటుప్పల్ ముచ్చట్లు:
ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం పలు చోట్ల నిలదీతలు,…