రాజనాల బండలో హుండీ రాబడి రూ:4.80 లక్షలు
చౌడేపల్లె ముచ్చట్లు:
సత్యప్రమాణాలకు నిలయమైన శ్రీ లక్ష్మినరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ కానుకలను మంగళవారం లెక్కింపు చేపట్టగా రూ:4.80 లక్షలు ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ శికుమార్ తెలిపారు. ఈ లెక్కింపులో నగదు,…