కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్
న్యూ డిల్లీ ముచ్చట్లు:
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14 తో ముగియనుంది. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్రధాన…