పుంగనూరులో వర్గీకరణ సాధనకై ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధనలో బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పిఎస్ నాయకులు శంకర, నరసింహులు తెలిపారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్‌కు పూలమాలలు వేసి…