Ram temple is built to withstand any calamity for 2

ఎట్టి విపత్తు వచ్చినా 2,500 ఏండ్లు తట్టుకొని నిలబడేలా రామాలయ నిర్మాణం

అయోధ్య ముచ్చట్లు: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ…