రామ రాజ్యం బాగా ఖరీదైన వ్యవహారం
- టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర
కోల్కతా ముచ్చట్లు:
పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ రామ రాజ్యం బాగా ఖరీదైన వ్యవహారమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర శుక్రవారం కాషాయ పార్టీపై మండిపడ్డారు. 2022లో…