రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలో వాహనదారుల పాట్లు
రామగుండం ముచ్చట్లు:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ 5వ డివిజన్ ప్రధాన రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారుల వెంబడి ప్రతి రోజు నిత్యం పోలీస్ వాహనాలు మహారత్న ఎన్టీపీసీ కంపెనీకి…