రామసముద్రం వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ గా రమణప్ప
రామసముద్రం ముచ్చట్లు:
మదనపల్లె నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కో కన్వీనర్ గా తుమ్మల రమణప్ప నియమించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రమణప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మంత్రి పెద్దిరెడ్డి…