పుంగనూరు ఎంపీడీవోగా రామనాథరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండల పరిషత్ అధికారిగా గ్రూపు-1లో ఎంపికైన రామనాథరెడ్డిని ప్రభుత్వం నియమించింది. మంగళవారం ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్…