మార్గదర్శి చిట్ ఫండ్స్,రామోజీరావు గురించి సంచలన నిజాలు!
అమరావతి ముచ్చట్లు :
పేరుకే పెద్దమనిషి కానీ చేసేది మాత్రం ప్రజల సొమ్ము దోచుకోవడం..పేద ప్రజల డబ్బుతో వ్యాపారం చేయడం.. పేద ప్రజల కష్టార్జితంతో జల్సాలు చేసుకోవడం.. కుట్రలు చేసి ప్రభుత్వాలను సైతం కూల్చడమే పనిగా పెట్టుకున్నారు మీడియా మొఘల్…