గుడివాడ నుంచి రాము పోటీ
విజయవాడ ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీలో ప్రధాన శత్రవు ఎవరైనా ఉన్నారా? అంటే జగన్ తర్వాత ఉన్న నేత కొడాలి నాని మాత్రమే. కొడాలి నాని టీడీపీలో ఉండి గుడివాడలో పాతుకుపోయారు. సరే వైసీపీలోకి వెళితే ఇబ్బంది లేదు. తనను, తన…