‘షంషేరా” లో రెండు పాత్రల్లో కనిపించనున్న రణబీర్
హైదరాబాద్ ముచ్చట్లు:
బ్లాక్బస్టర్ "సంజు" సినిమా తర్వాత రణబీర్ కపూర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షంషేరా. ఈ చిత్రం ట్రైలర్ లో తన అద్భుతమైన నటనా తీక్షతతో అందరినీ ఆశ్చర్యపరిచారు రణబీర్. ఈ ప్రతీకార చిత్రంలో తండ్రి, షంషేరా మరియు…