ఇంటింటా రంగోలిని విజయవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల ముచ్చట్లు:
75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ఇంటింటా రంగోలి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు.75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగాప్రతీ ఇంటి ముందు స్వాతంత్ర్యంకు…