మరో టర్న్ తీసుకుంటున్న రాప్తాడు
అనంతపురం ముచ్చట్లు:
రాప్తాడు నియోజకవర్గ రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి. నిన్నటి వరకు ఇక్కడ మాజీ మంత్రి పరిటాల సునీత ఫ్యామిలీకి.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబానికి మధ్య మాటల యుద్ధం నడిచింది. కానీ ఇప్పుడు సీన్…