రేషన్ బియ్యం పట్టివేత
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున అక్రమంగా ఓ లారీలో తరలిస్తున్న 400 టిక్కీ బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేయడంతో పాటు…