వంగవీటి రాధా మద్దతు కోసం రావి ప్రయత్నాలు
విజయవాడ ముచ్చట్లు:
గుడివాడ రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. - గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాలి నానికి రాజకీయం ఎదురు లేదన్నట్లుగా ఉంది. ఆయన చెప్పిందే శాసనం, చేసిందే సంక్షేమం. అందులోనూ అధికారపక్షంలో ఉండటంతో గుడివాడలో స్దానికంగా మాస్…