పుంగనూరు పదవ తరగతి పరీక్షల్లో రాయలసీమ అకాడమికి అగ్రస్థానం -టౌన్ టాపర్ లతిక
పుంగనూరు ముచ్చట్లు
పట్టణంలోని ఆర్టీసి బస్టాండు వద్ద గల రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పదవ తరగతి పరీక్షల్లో విజయ ఢంకా మ్రోగించి, పట్టణంలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. పరీక్ష ల్లో ఓఎం.లతిక అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 589 మార్కులు…