కడప ఆర్జెడి ప్రతాపరెడ్డి ని కలసిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి
మదనపల్లి ముచ్చట్లు :
మదనపల్లి పట్టణానికి విచ్చేసిన ప్రస్తుత రాష్ట్ర S C E R T డైరెక్టర్ ఉన్న పాఠశాల విద్యాశాఖ కడప ఆర్జెడి (ఫుల్ అడిషనల్ చార్జ్) గా నియమితులైన బండ్లపల్లి ప్రతాపరెడ్డి ని కలసి ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు…