Automobile drivers conference in Madanapalle on 15th

15న మదనపల్లెలో ఆటోడ్రైవర్ల సమావేశం

Date:14/09/2019 పుంగనూరు ముచ్చట్లు: మదనపల్లె ఆర్టీవో కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఆటోడ్రైవర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్‌టిఏ యూనిట్‌ అధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఆయన పుంగనూరులో ఆటోడ్రైవర్లు, యజమానులతో సమావేశం

Read more