గర్భవతిని కాపాడిన ఆర్డీవో
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు చిల్లకూరు మండలం...తిప్పగుంటపాలెంలో వరద ఉదృతి తగ్గలేదు. మూడు రోజులుగా జలదిగ్బందంలోనే తిప్పగుంటపాలెం వుండిపోయింది. జలదిగ్బందంలో డయాలసిస్ పేషంట్, ఒక గర్భవతి చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఆర్డీవో…