ప్రభాస్తో మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే.. ‘పక్కా కమర్షియల్’ ఈవెంట్లో గోపీచంద్…
విజయవాడ ముచ్చట్లు:
వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకున్న జీఏ2 పిక్చర్స్ -…