రీయల్ బాహుబలి సీన్
మంథని ముచ్చట్లు:
మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మర్రివాడకు చేరిన వరద నీటి బారిన పడకుండా ఉండేందుకు ఓ కుటుంబం పడ్డ కష్టం బాహుబలి సీన్ ను రిపిట్ చేసింది. సినిమాలో గ్రాఫిక్స్ తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం…