దావోస్ నుంచి ఆహ్వానం అందింది
విశాఖపట్నం ముచ్చట్లు:
దావోస్లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరూ హాజరుకాకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదని, ఇది ముమ్మాటికీ వైసీపీ అసమర్థతకు నిదర్శనమి టీడీపీ…