Browsing Tag

Recitation of Akhanda Gita with devotion

భక్తిభావంతో సాగిన అఖండ గీతా పారాయణం

తిరుపతి ముచ్చట్లు: గీతా జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమై 11 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం…