పుంగనూరులో ఆర్టీసి ఇంద్ర చార్జీలు తగ్గింపు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు-తిరుపతి మధ్య నడుపుతున్న ఇంద్ర ఏసీ బస్సుల చార్జీలు తగ్గిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తె లిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో రూ.225 లు తిరుపతికి చార్జీ ఉండేదన్నారు. దీనిపై ప్రజలు మంత్రి డాక్టర్…