పుంగనూరులో ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోండి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ఏదైనా డిగ్రీ పాసైన వారు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుగా నమోదు కావాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. శనివారం మండల కార్యాలయంలో ఎంపీడీవో రామనాథరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి ఎంపీటీసీలు,…