పుంగనూరులో ఈ స్టాంపుల్లో రిజిస్ట్రేషన్లు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అక్రమాలను నిరోదించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా క్రమవిక్రయాలను ఈస్టాంపింగ్ ద్వారా చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. పుంగనూరులో ఈస్టాంపింగ్ అగ్రిమెంట్లు…