ఖైదీ మృతిపై బంధువుల అందోళన
నిర్మల్ ముచ్చట్లు:
జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీ సతీష్ మృతి చెందాడు. అనారోగ్యంగా ఉండటంతో సతీష్(26) ను జైలు సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగానే సతీష్ మృతి చెందినట్లు జైలు సిబ్బంది వివరణ…