అంధురాలిపై దాడి చేసిన బంధువులు
అనంతపురం ముచ్చట్లు:
అంధురాలైన పెద్దక్క అనే మహిళను తోటలోకి తీసుకెళ్లి రాళ్లతో దాడిచేసి గాయపరిచిన సంఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? దాడి చేసినవారు ఆత్మీయులేనా…