దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన రిలయన్స్జియో నెట్ వర్క్ సేవలు
న్యూ ఢిల్లీ ముచ్చట్లు :
దేశ వ్యాప్తంగా రిలయన్స్ చెందిన జియో నెట్ వర్క్ సేవలు నిలిచిపోయాయి. జియె నెట్ వర్క్ లో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది యూజర్లు సోమవారం నుంచే ఈ సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు.…