ఓటీపీ ఛీటింగ్ కేసులో భాదితుడికి ఊరట
-చేజారిన నగదులకు తిరిగి ఇప్పించిన పోలీసులు
మచిలీపట్నం ముచ్చట్లు:
ఓటిపి ఫ్రాడ్ ద్వారా మోసపోయిన బాధితునికి కృష్ణాజిల్లా పోలీసులు నగదును నష్టపోకుండా తిరిగి డిపాజిట్ చేయించారు. బ్యాంక్ కార్యకలాపాల పట్ల అప్రమత్తత లేకుంటే నష్టం తప్పదని …