Browsing Tag

Relief measures to avoid flooding in Punganur – PD Chandrasekhar

పుంగనూరులో ముంపుకు గురికాకుండ సహాయ చర్యలు- పీడీ చంద్రశేఖర్‌

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని రాయలచెరువు, పుంగమ్మ చెరువులలో నీరు మరవ పోతుండటంతో పట్టణం ముంపుకు గురికాకుండ సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డ్వామా పీడీ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర జానపద…