రిమాండ్ ఖైదీ పరారీ…పట్టివేత
ఏలూరు ముచ్చట్లు:
రిమాండ్ ఖైదీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరారీ అయ్యాడు. అప్రమత్తమయని పోలీసులు ఖైదీని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి. ద్వారకాతిరుమల మండలం కొత్తపల్లి లో జరిగిన హత్య కేసులో ముద్దాయి రవితేజ రిమాండ్…