మంజరాను తోడేస్తున్నారు…
నిజామాబాద్ ముచ్చట్లు:
కోటగిరి మండలం హంగర్గ ఫారం వద్ద ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఈ నెల 19న రాత్రి జరిగింది. 20న బాధితులు ఇసుక ఆక్రమ…