అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించాలి
విజయవాడ ముచ్చట్లు:
దళిత జేఎసి, అమరావతి రైతులు ఆధ్వర్యంలో సి.ఆర్.డి.ఎ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించాలంటూ ప్రధాన ద్వారం వద్ద బైటాయించారు.
దళిత జేఎసి నేతమార్టీన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్…