బెజవాడలో రిపబ్లిక్ వేడుకలు
-12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు.
విజయవాడ ముచ్చట్లు:
గణతంత్ర దినోత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలు…