పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వివరించారు. …