పుంగనూరులో పాఠశాలలను విద్యాశాఖకు ఇవ్వడంపై తీర్మాణం
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిలోని 26 స్కూళ్లను విద్యాశాఖకు అప్పగిస్తూ తీర్మాణం చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా ఆధ్వర్యంలో కమిషనర్ నరసింహప్రసాద్ మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో…