వైద్యశిబిరానికి స్పందన

Date:02/08/2019 పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు మండలం పూజగానిపల్లెలో శుక్రవారం మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 75 మందికి వైద్య చికిత్సలు చేశారు. అలాగే గ్రామంలో మురుగునీటి కాలువలను ,

Read more