పుంగనూరులో గ్రంధాలయ వారోత్సవాలకు స్పందన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని గ్రంధాలయంలో మంగళవారం రెండవ రోజు వారోత్సవాలను అధికారి సోమశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై పుస్తక పఠనం కావించారు. సోమశేఖర్ మాట్లాడుతూ వారోత్సవాలలో పిల్లలకు వకృత్వము,…