పుంగనూరులో లయ న్స్ క్లబ్ వైద్య శిబిరాలకు స్పందన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని లయ న్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో డాక్టర్ శివ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత గుండెవైద్య శిబిరం , ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప శిబిరాలను ప్రారంభించారు. బెంగళూరు నారాయణ హృదయాలయకు…