స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
- జెసి ఇలక్కియ 364 అర్జీలు స్వీకరణ
కాకినాడ ముచ్చట్లు:
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు నిర్దిష్ట గడువులోగా సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్…