వినాయక ఉత్సవాలకు ఆంక్షలను సడలించాలి
ఒంటిమిట్ట ముచ్చట్లు:
వినాయక ఉత్సవాల నిర్వహణలో ఆంక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంటిమిట్ట మండల తాసిల్దార్ కు ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు శివరాజ్ వినతి పత్రం సమర్పించారు బిజెపి రాష్ట్ర అధిష్ఠానం పిలుపు మేరకు నియోజకవర్గ నాయకులు…