ఎదురు కాల్పులు-ఇద్దరు మహిళా మావోలు హతం
కంధమాల్ ముచ్చట్లు:
ఒడిశాలోని కంధమాల్ జిల్లా మటకుప రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారు.…