విశ్రాంత ఐఏఎస్ అధికారి చెంగప్ప మృతి
పుంగనూరు ముచ్చట్లు:
ఉమ్మడి రాష్ట్రంలో కార్యదర్శిగా వివిధ పదవుల్లో పని చేసిన ఆవుల చెంగప్ప (83) ఐఏఎస్ ఆనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం అంత్యక్రియలు హైదరాబాద్లో…